తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు : సీఎస్ శాంతికుమారి

తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు : సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, జనవరి 11 (విశ్వం న్యూస్) : నా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. వాటిని మరింత మెరుగ్గా అమలు చేస్తాం. నా బాధ్యతను, నా కర్తవ్యాన్ని నిబద్ధతతో చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *