విశ్వం న్యూస్ / హైదరాబాద్, అక్టోబర్ 18 : రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్…