కన్నుల పండుగగా మహారాజ్ 284వ జయంతి ఉత్సవాలు

కన్నుల పండుగగా మహారాజ్ 284వ జయంతి ఉత్సవాలు

పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి
పిర్జాదిగూడ , పిబ్రవరి 15 (విశ్వం న్యూస్) : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రు నాయక్. ఆహ్వాన మేరకు ఈరోజు మేడిపల్లి మండల కేంద్రంలో హనుమాన్ టెంపుల్ వద్ద. శ్రీ శ్రీ శ్రీ సంత్ సద్గురు సేవలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తుంగతుర్తి రవి. ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి. సీనియర్ నాయకులు ఉప్పరి ఉదయ్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పంగ రాజు. సుధగోని సంతోష్ గౌడ్. పంగ మణిరాజ్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *