మయంక్రీత నామకరణ మహోత్సవానికి హాజరైన శివ భాగ్యరావు

మయంక్రీత నామకరణ మహోత్సవానికి హాజరైన శివ భాగ్యరావు

హైకోర్టు న్యాయవాది గడిప అన్నపూర్ణ నాగయ్య హాజరు
బోడుప్పల్, పిబ్రవరి 28 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ రోడ్ లోని టూ లిప్స్ గ్రాండ్ హోటల్ లో కాశి చైత్ర వర్దిని కృష్ణ ముద్దుల కూతురు మయంకృత నామకరణ మహోత్సవం కనివిని ఎరుగని రీతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ కమిషనర్, స్నేహ టీవీ, మాస్టర్ కి టీవీ అధినేత శివ భాగ్య రావు, హైకోర్టు న్యాయవాది గడిప అన్నపూర్ణ నాగయ్యలు హాజరై నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు డాక్టర్ హర్షవర్ధన్, సిద్ధార్థ వర్ధన్, కుమారస్వామి, ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *