ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

వీణవంక, ఏప్రిల్ 5 (విశ్వం న్యూస్) : ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు భారతదేశ తొలి ఉప ప్రధాని, సమసమాజ స్థాపనకై కృషిచేసిన కృషి వలుడు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి పురస్కరించుకొని వీణవంక మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు.

దళిత నాయకులతో కలిసి నివాళులు అర్పిస్తున్న వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు తాండ్ర శంకర్, గాజుల రామయ్య, మహేందర్, పులి ప్రకాష్, పార్లపల్లి తిరుపతి, గుండేటి సుధాకర్, దాసరపు శ్యామ్, సుకాశి సూరయ్య, దాసరపు కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *