ప్రశ్నాపత్రాల లీకేజీపై
కాంగ్రెస్ నాయకుల ధర్నా

కమలాపూర్, ఏప్రిల్ 5 (విశ్వం న్యూస్) : పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న రాష్ట్ర కోఆర్డినేటర్ తవుటం రవీందర్, మండల అధ్యక్షులు చరణ్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు దేశిని ఐలయ్య గౌడ్, మరియు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు
