మంత్రి గంగులకు శుభాకాంక్షలు తెలిపిన జీవిఆర్

తిమ్మాపూర్, జనవరి 1 (విశ్వం న్యూస్) : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీఆరెస్ జిల్లా అధ్యక్షులు,సుడా చైర్మన్ జి.వి రామకృష్ణా రావు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజేందర్ రావు, ప్రముఖ వ్యాపారావేత్త దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.