నూతన ఎంపీడీవోగా ఏ. భీమ్ సింగ్ బాధ్యతల స్వీకారం

నూతన ఎంపీడీవోగా ఏ. భీమ్ సింగ్ బాధ్యతల స్వీకారం

నాగారం, అక్టోబర్ 28 (విశ్వం న్యూస్): నాగారం మండల నూతన ఎంపీడీవోగా ఏ. భీమ్ సింగ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో తిరుమలగిరి మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించారు. బదిలీపై నాగారానికి వచ్చిన ఆయన స్థానంలో ఇక్కడ పనిచేసిన మారయ్య హైదరాబాదుకు బదిలీపై వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *