- త్వరలోనే అల్లం నారాయణకు పగ్గాలు!!
హైదరాబాద్, మార్చి 2 (విశ్వం న్యూస్) : త్రీ వే కమ్యూనికేషన్ మీడియా నిర్వహణకు ప్లాన్. ఓకే గొడుగు కింద పత్రిక, న్యూస్ ఛానల్, డిజిటల్ మీడియా నిర్వహణ. గత మూడు రోజులుగా అల్లం నారాయణతో చర్చలు జరుపుతున్న మీడియా సంస్థ. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పత్రికగా కొనసాగుతున్న సదరు మీడియా సంస్థ. సచివాలయం న్యూస్ ఫ్లోతో పాటు జిల్లాల వారీగా ప్రత్యేక సంచికలు, డిబేట్లు త్వరలో కంటెంట్ రైటర్స్, సీనియర్ జర్నలిస్టుల నియామకం. ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీనియర్ జర్నలిస్ట్ లు.