‘అర్జున్‌రెడ్డి’దర్శకుడితో అల్లు అర్జున్
హైదరాబాద్, మార్చి 3 (విశ్వం న్యూస్) : అర్జున్ రెడ్డి
దర్శకుడితో అల్లు అర్జున్ భారీ పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాని ప్రకటించారు. అర్జున్‌రెడ్డి
దర్శకుడితో సినిమా చేయనున్నట్టు వెల్లడించారు. సందీప్‌రెడ్డి వంగా.విజయ్ దేవరకొండతో అర్జున్‌రెడ్డి
చిత్రాన్ని రూపొందించింది సంచలనం సృష్టించారు.