ప్రజలతో మమేకమవుతూ పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న బల్మూరి వెంకట్

ప్రజలతో మమేకమవుతూ పలు వివాహ
వేడుకల్లో పాల్గొన్న బల్మూరి వెంకట్

హుజురాబాద్ ఆర్సి, జూన్ 8 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో జరిగిన పలు వివాహ కార్యక్రమాల్లో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ బల్మూరి వెంకట్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాలలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి సొల్లుబాబు, జమ్మికుంట మాజీ పట్టణ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న, హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వేముల పుష్పలత, రామకృష్ణ, మైనారిటీ సెల్ సలీం, రామకృష్ణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *