

వరంగల్ బస్టాండ్ లో ఉద్రిక్తత- చింత చరణ్ అక్కడికక్కడే మృతి
వరంగల్, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : వరంగల్ బస్టాండ్ లో బస్సు రివర్స్ తీస్తుండగా కాశిబుగ్గ సొసైటీ కాలనీకి చెందిన చింత చరణ్ (15) అనే మైనర్ బాలుడు పైకి దూసుకెళ్లిన బస్సు.
ఆర్టీసీ బస్సుల అద్దాలు పగులకొడుతున్న జనం, అట్టుడుకుతున్నవరంగల్ బస్టాండ్, కోపేద్రికులైన మృతిని తరుపు బంధువులు ఇట్టి ఘటనకు పూనుకున్నట్లు సమాచారం, అదుపు చేసేందుకు శాయాశక్తులా ప్రయత్నం చేస్తున్న పోలీసులు.
