
- మనది పురుషాదిక్య సమాజం కాబట్టి పురుషుడు స్త్రీ ఎదుగుదలను అంగీకరించడు
హైదరాబాద్, నవంబర్ 16 (విశ్వం న్యూస్) : ఇది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న మహిళా నాయకురాళ్ళు స్త్రీలై ఉండికూడా స్త్రీల ఆత్మగౌరవంమీద దాడి చేస్తున్నారు.
సాటి స్త్రీల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
మొన్న ఒక మహిళామంత్రి సమంతగారిమీద చేసిన దాడి చూశాం.
సమాజం మూకుమ్మడిగా ఛీ కొడితే మూసుకొని కూర్చుంది.
ఇప్పుడు కాల్వసుజాత అనే థర్డ్ గ్రేడ్ కాంగ్రెస్ నాయకురాలు రకుల్ ప్రీత్ సింగ్ మీద అవాకులు చవాకులు పేలుతుంది. స్త్రీలోకానికే కళంకం తెస్తున్న సుజాతలాంటి చిల్లరదానికి స్త్రీలే బుద్దిచెప్పాలి.
పదవులకోసం మహిళలను అవమానిస్తున్న కాల్వ సుజాతను నడిబజార్లో మహిళలే చెప్పుతో కొట్టాలి.
యావత్ తెలంగాణ గర్వించదగ్గ నాయకుడు సర్దార్ రామన్న పై అభాండాలు మోపుతోంది.
మా రామన్న రకుల్ ని ఏమే రకుల్ అని పిలుస్తాడని చౌకబారు ఆరోపణ చేస్తుంది.
ఇట్లాంటిదాన్ని ఏమనాలో కూడా అర్థంకాదు. కాల్వ సుజాతను కూడా ఒక దివంగత తెలుగునటుడు ఏమే కాల్వసుజాత అని పిలిచేవాడట. ఒళ్లంతా వాతలు వచ్చేటట్టు బెల్టుతో కొట్టేవాడట.
ఇవన్ని ఎప్పుడైనా మేమన్నామా?
రాజకీయాలంటే దలాల్ దుకాణం అనుకుంటుంది కాల్వసుజాత.
దండెకొట్టి మోసంచేసి సంపాదించినట్టు తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా లాభపడాలనుకుంటుంది……
ఐటి మినిస్టర్ గా ప్రపంచ ఐటి నిపుణుల ప్రశంశలు అందుకున్న మా రామన్ననుగానీ,సాటి మహిళలనుగానీ కించపరిస్తే నారీలోకమే కాల్వ సుజాతను మురికి కాల్వలో వేసి తొక్కుతుంది ఖబడ్దార్.
నేను అనధికార భాషా వాడటం మొదలు పెడితే నీ మాడకున్న రెండు వెంట్రుకలు ఊడిపోవడం ఖాయం…
