గురుకుల పాఠశాలల కాంట్రాక్టు
ఉపాధ్యాయుల క్రమబద్దీకరణ
హైదరాబాద్ (విశ్వం న్యూస్) : సిఎం కేసీఆర్ ఆదేశాలమేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరీస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…
సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.