- ఎస్ఐ శేఖర్ రెడ్డి లాఠీచార్జి
- పలువురికి గాయాలు
వీణవంక, ఏప్రిల్ 3 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం చల్లూరు ఇప్పలపల్లి గ్రామాల మత్స్య కార్మికుల మధ్య ఘర్షణ. చేపల తరలించే వాహనం అడ్డుకున్న చల్లూరు మత్స్య కార్మికులు మీద లాటి చార్జి చేసిన వీణవంక మండలం ఎస్ఐ శేఖర్ రెడ్డి మత్స్య కార్మికుల వారి యొక్క వ్యాన్ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎస్సై శేఖర్ రెడ్డి. పలువురికి గాయాలు కాగా ఎస్సై డాం డాం అని పలువురు మత్స్య కార్మికులు అన్నారు.
ఎస్సై కే శేఖర్ రెడ్డి, జమ్మికుంట రూరల్ సీఐ జె సురేష్ మాట్లాడుతూ… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.