ఢిల్లీ పార్టీల కుట్ర రాజకీయం

ఢిల్లీ పార్టీల కుట్ర రాజకీయం

హైదరాబాద్, మార్చి 2 (విశ్వం న్యూస్) : తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీ ఒకరికి ఒకరు సహకరించు కుంటున్నాయి, అనడానికి రుజువులు:
1) కేసిఆర్ ముఖ్యమంత్రి గా పదుల సంఖ్య లో కేంద్రానికి విన్నవించినా కూడా కంటోన్మెంట్ ప్రాంతాల లో రోడ్డు వెడల్పు కు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, మెట్రో ట్రైన్ కు కానీ కేంద్రం 10 ఏళ్లు గా ఒప్పుకోలేదు.
అదే కాంగ్రెస్ ప్రభుత్వం అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చింది అంటే అర్థం ఏమిటి?

2) రాజకీయ నాయకులను గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీలు గా పంపరాదని కేసిఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు తిరస్కరించిన గవర్నర్, కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన వెంటనే ఆమోదించడం.
3)ఒక్క రూపాయి కూడా FRBM పరిధి దాటి లోన్ ఇవ్వం, ప్రభుత్వ గ్యారంటీ లని కూడా FRBM పరిధి లోకి బడ్జెట్ తరువాత నిర్ణయం తోసుకొని తీసుకువచ్చి, కేంద్రం కేసిఆర్ ప్రభుత్వాన్ని హింసించింది.
అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి FRBM పరిధి దాటి 9 వేల కోట్లు అదనంగా అడిగిన వెంటనే రుణం ఇచ్చి కేంద్ర బీజేపీ – రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించింది.
4) హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో బీజేపీ అభ్యర్థి నీ గెలిపించడానీ 3000 ఓట్లే సాధించి కాంగ్రెస్ సహకరించింది.
5) మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు కాంగ్రెస్ ఎంపీ పాటు పడ్డారు.
6) నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొరకు బీజేపీ డిపాజిట్ కోల్పోయింది.
7) దుబ్బాక లో బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు కాంగ్రెస్ పెద్దగా ప్రయత్నించకుండా కృషి చేసింది.
8) 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు , బీజేపీ గెలుపు కొరకు కృషి చేశారు.
9)సొంత నియజికవర్గం అయిన పోటీ చేకుండా, పక్క నియజిక వర్గం లో పోటీ చేసి మంత్రి అయిన వ్యక్తి, 2023 Dec ఎన్నికల్లో , కరీంనగర్ బీజేపీ అభ్యర్థి కి పరోక్ష మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ లేని గొడవ సృష్టించి, బీజేపీ కరీంనగర్ అభ్యర్థి కొరకు పరోక్ష కృషి చేస్తున్నారు.
10) భువనగిరి, నల్లగొండ వంటి 7-8 మున్సిపాలిటీ ల్లో , కాంగ్రెస్ – బీజేపీ కలిసి బీజేపీ చైర్మన్ – వైస్ చైర్మన్ లని పంచుకొని, BRS ఛైర్మన్ లని దింపడం ఇప్పుడు మన కల్ల ముందు ఉంది.
అయినా కాంగ్రెస్, BRS ను బీజేపీ B టీమ్ అని అంటుంది.
బీజేపీ పార్టీ, BRS ను కాంగ్రెస్ అనుకూలం అని అనుంటింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *