ఇంటి ఇంటికిపాడి కౌశిక్ రెడ్డి

వీణవంక, మార్చి 25 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలో నర్సింగాపూర్ లో కరీంనగర్ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మడ్గురి సమ్మిరెడ్డికి 1,00,116రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కును నేరుగా లబ్దిదారుల ఇంటివద్దకే వెల్లి అందించిన గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ & బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పాడి కౌశిక్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి, సర్పంచ్ గంగడి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.