సరిగ్గా 40 ఏళ్ల క్రితం.. ఇదే రోజు సీఎం కుర్చీలోకి ఎన్టీఆర్

సరిగ్గా 40 ఏళ్ల క్రితం.. ఇదే రోజు సీఎం కుర్చీలోకి ఎన్టీఆర్

హైదరాబాద్, జనవరి 9 (విశ్వం న్యూస్) : సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 14 మంది తెదేపా ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఎన్టీఆర్ కేబినెట్‌ ఇదే..

>నందమూరి తారకరామారావు – ముఖ్యమంత్రి, హోం, శాంతిభద్రతలు, పరిపాలన, సమాచారం, భారీ పరిశ్రమలు, ప్రణాళిక వగైరా శాఖలు
>నాదెండ్ల భాస్కరరావు – ఆర్థిక, వాణిజ్య పన్నులు, ఇంధన
>మహేంద్రనాథ్‌ – రెవెన్యూ, పౌరసరఫరాలు
>నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి – ప్రజాపనులు, నీటి పారుదల
>కరణం రామచంద్రరావు – పంచాయతీరాజ్‌
>ఎస్‌.సత్యనారాయణ – రవాణా
>పూసపాటి ఆనందగజపతిరాజు – విద్య
>ఎస్‌.రామమునిరెడ్డి – వైద్య, ఆరోగ్యశాఖలు
>ఎం.రామచంద్రరావు – కార్మిక, ఉపాధి
>తాటిపర్తి జీవన్‌రెడ్డి – ఎక్సైజ్‌ శాఖ మంత్రి
>యీలి ఆంజనేయులు – దేవాదాయశాఖ
>కుందూరు జానారెడ్డి – వ్యవసాయం, సహకార
>కావలి ప్రతిభా భారతి – సాంఘిక సంక్షేమం
>యనమల రామకృష్ణుడు – న్యాయ, మున్సిపల్‌ పరిపాలన
>మహమ్మద్‌ షకీర్‌ – పర్యాటకం, వక్ఫ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *