చెరువుల పండుగ ర్యాలీలో
పాల్గొన్న ప్రభుత్వ విప్,
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్

హుజురాబాద్ ఆర్సి, జూన్ 8 (విశ్వం న్యూస్):హుజురాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఊరూరా చెరువుల పండుగ దినోత్సవ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, ఆర్పీలు, అన్ని శాఖల అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
