ఘనంగా కవి, గాయకులు
వెంకన్న జన్మదిన వేడుకలు

బోడుప్పల్, మే 23 (విశ్వం న్యూస్): కవి, గాయకులు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెంట రెడ్డి కాలనీ సాయి బాలాజీ రెసిడెన్సీ నివాసులు వెంకన్న జన్మదిన వేడుకలు తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి బాలాజీ రెసిడెన్సి అధ్యక్షులు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ముత్యమా చారి, కోశాధికారి రజిత తదితరులు ఘనంగా సన్మానించి కేక్ కటింగ్ అనంతరం ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సాయి బాలాజీ అపార్ట్మెంట్ రెసిడెన్సి వాసులు గుండ్ల కుమారస్వామి, అనిల్ కుమార్ గౌడ్, ధర్మేందర్, సోముల నాయక్ తదితరులు హాజరయ్యారు.