మంత్రి సబిత ఇంద్రారెడ్డికి
జన్మదిన శుభాకాంక్షలు

పీర్జాదిగూడ, మే 5 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేసిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దర్గ దయాకర్ రెడ్డి, ఉమ్మడి ఘట్కేసర్ మండల్ మాజీ జడ్పిటిసి సభ్యులు, బోడుప్పల్ మునిస్పల్ కార్పొరేషన్ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, యువ నాయకులు కొల్తురి సాయి తదితరులు ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందించి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.