హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జిగా పాడి కౌశిక్ రెడ్డి నియామకం

హుజురాబాద్ నియోజకవర్గ
పార్టీ ఇంచార్జిగా పాడి

కౌశిక్ రెడ్డి నియామకం

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విశ్వం న్యూస్) : బీ ఆర్ ఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ని హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జిగా అధికారికంగా నియామకం. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *