కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

హుజురాబాద్, జూలై 18 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో స్థానిక హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిన్నటి రోజున రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు శవయాత్ర చేసి అంత్యక్రియల నిర్వహణపై నిరసనగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ నాయకులు, NSUI, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *