కవితమ్మా … ధైర్యంగా ఉండండి
హైదరాబాద్, మార్చి 11 (విశ్వం న్యూస్) : పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా? కేసిఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాము.. ఉంటము కూడా. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే…
ట్విట్టర్ లో వేముల ప్రశాంత్ రెడ్డి