కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యేగా ప్రమాణ
స్వీకారం.. డేట్ ఫిక్స్

హైదరాబాద్ జనవరి 27: తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో గజ్వేల్ నియోజ వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ నెల ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గత కొద్ది రోజుల క్రితం ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడం తో ప్రమాణ స్వీకారం చేయలేక పోయారు వచ్చేనెల ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *