కొల్లూరు డబుల్ బెడ్ రూం గృహాల ప్రారంభోత్సవ దృశ్యమాలిక

హైదరాబాద్, జూన్ 22 (విశ్వం న్యూస్) : కొల్లూరు డబుల్ బెడ్ రూం గృహాల ప్రారంభోత్సవ దృశ్యమాలిక

ఎలక్ట్రిక్ బగ్గీలో 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో కలియతిరిగి కొల్లూరు డబుల్ బెడ్ రూం గృహాల సముదాయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్.అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *