ఎల్ఎండి గేట్లు ఎత్తివేత
దిగువకు నీటి విడుదల
తిమ్మాపూర్ (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండి) లో 20.టీఎంసీలు నీరు ఉండగా, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిడ్ మానేరు, మోయతుమ్మెద వాగుల నుండి వరద నీటి ఉధృతి పెరుగుతోంది. దీనితో మంగళవారం ఉదయం రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిన ఇరిగేషన్ శాఖ అధికారులు.