రేపు హస్తం గూటికి మేయర్
- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి మేయర్ విజయలక్ష్మి..

హైదరాబాద్, మార్చి 22 (విశ్వం న్యూస్) : రేపు కాంగ్రెస్ లో చేరనున్న హైదరాబాద్ మేయర్ బిఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి.. మేయర్ తో పాటు కాంగ్రెస్ లో చేరనున్న 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. మేయర్ చేరికతో జిహెచ్ఎంసి కౌన్సిల్ లో పెరగనున్న కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య బలం..