హోం శాఖ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్
హైదరాబాద్, మార్చి 3 (విశ్వం న్యూస్) : తెలంగాణ హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ మినిస్టర్ కోటర్స్ లో శాలువాతో సన్మానించి, రుమాలి టోపీని తొడిగిన తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదినం ఇకముందు కూడా 100 సంవత్సరాలు జరుపుకోవాలని ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు. మొహమ్మద్ మహిముద్ అలీ ఆరోగ్యంగా సుఖసంతోషాలకు వారి కుటుంబం ఉండాలి అల్లాతో ప్రార్థిస్తున్నాను అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.