పలు శుభకార్యాలకు
హాజరైన పాడి కౌశిక్ రెడ్డి

కమలాపూర్, మే 12 (విశ్వం న్యూస్) : కమలాపూర్ మండలంలో కమలాపూర్, పంగిడిపల్లి, శంభునిపల్లిలో పలు వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణి-శ్రీకాంత్, జెడ్పిటిసి లాండిగే కళ్యాణి-లక్ష్మణరావు, పిఎసిఎస్ చైర్మన్ పేరాల సంపత్ రావు, మండలం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పెండ్యాల రవీందర్ రెడ్డి, సర్పంచ్ రవీందర్, ఎంపిటిసి సుగుణాకర్,ఉపసర్పంచ్ కవిత-కుమార్, బిఆర్ఎస్ నాయకులు మామిడి శెట్టి శ్రీనివాస్, బాసుపాటి వీరేశం, కొలిపాక రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.