జనగామ ఐపీసీ పార్టీ MLA
అభ్యర్థిగా ప్రభాకర్ చాగంటి

- ప్రభాకర్ చాగంటికి B ఫారం
అందజేసిన డాక్టర్ గూడూరి
చెన్నారెడ్డి, ప్రెసిడెంట్ INDIAN
CONGRESS పార్టీ
తెలంగాణ స్టేట్
హైదరాబాద్, అక్టోబర్ 30 (విశ్వం న్యూస్):తెలంగాణలో జరుగబోయే MLA ఎన్నికల బరిలో కంటెస్ట్ చేయబోతున్న యువకుడు, విద్యావేత్త, ఎలాంటి శాఖాపరమైన ఛార్జ్ సీట్లు లేనటువంటి, కాన్స్టెన్సీ పై మంచి అవగాహననే కాక మంచి యూత్ ఫాలోవర్స్ ను కలిగి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి, యువతి యువకుల నుండి వయోవృద్ధుల వరకు మంచి ఫాలోయింగ్ మరియు స్థానిక ప్రజానీకానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి స్థానిక సమస్యలు తన ఎజెండాగా ప్రజా సమస్యలు తీర్చుదామని అభిలాష కలిగి ఉన్న మిస్టర్ ప్రభాకర్ చాగంటికి జనగామ నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా B ఫారం ఇవ్వడం జరిగింది.
జనగామ ఓటర్ మహాశయులారా మీ అమూల్యమైన ఓటు ఐపిసి ప్రభాకర్ చాగంటి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారని ప్రార్థిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో KHS శర్మ పార్టీ జనరల్ సెక్రెటరీ, చింతపల్లి శోభా రెడ్డి మహిళా విభాగం ఇంచార్జ్, జి. మహేందర్ రెడ్డి యూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.