అన్యువల్ డే లాంటి కార్యక్రమాలు పిల్లల జీవితాల్లో సంతోషాన్నిస్తాయి

పీర్జాదిగూడ, మార్చి 21 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ పార్వతి నగర్ విజ్ఞాన్ గ్రామర్ స్కూల్లో జరిగిన విజ్ఞాన్ మహోత్సవ అన్యువల్ డే ప్రోగ్రాంలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్, స్థానిక కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్, కరస్పాండెంట్, ప్రిన్సిపల్ గొప్పిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని అన్యువల్ డే కార్యక్రమాన్ని ప్రారంభించారు.