
- 10 మంది అమ్మాయిలతో పాటు పదిమంది విటులను అదుపులోకి
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విశ్వం న్యూస్) : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా ముస్కులో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహం పై టాస్క్ ఫోర్స్ పోలీస్ లు దాడులు నిర్వహించారు. అరోమాటిక్ బ్యూటీ అండ్ వెల్నెస్ పేరుతో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దాడి సమయంలో10 మంది అమ్మాయిలతో పాటు పదిమంది విటులను అదుపులోకి తీసుకున్నరు. ప్రధాన నిందితుడు నిజామాబాద్ చెందిన ఆకాష్ పరారీ లో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
