wowkids పాఠశాలలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

wowkids పాఠశాలలో
ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

బండ్లగూడ జాగీర్, జనవరి 26 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల wowkids పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు మోహిసీన్ సుల్తానా ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ప్రధానోపాధ్యాయురాలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రషీద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *