రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

హైదరాబాద్, మార్చి 24 (విశ్వం న్యూస్) : రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నిరుద్యోగ మహాదీక్షకు రేవంత్ హాజరు కావడంపై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రేవంత్ ఇంటి వైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. రేవంత్ ఇంటి వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తోన్నారు.