రిసాల గడ్డ మంచినీటి మోటర్లు బాగు చేయాలి: కార్పొరేటర్ రవి చారి

రిసాల గడ్డ మంచినీటి మోటర్లు బాగు చేయాలి : కార్పొరేటర్ రవి చారి

అంబర్‌పేట్, జనవరి 21 (విశ్వం న్యూస్) : రాంనగర్ డివిజన్లో రిసాల గడ్డ లోని వాటర్ ట్యాంక్ వద్ద మోటర్ మొత్తం చెడిపోయి మంచినీళ్లు రోడ్డు మైకి వెళ్తున్నాయి. ఎన్నోసార్లు మేము డీజీఎం తో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ రెండు మోటర్లు ఉంటాయి ఒక మోటర్ రిపేరింగ్ లో ఉన్నప్పుడు ఇంకో మోటర్ రిపేర్ చేసి పెట్టండి అని వాటర్ ఫాల్స్ అధికారులకు చెప్పాము కానీ రెండు మోటార్లు పాడైపోయి మంచి నీరంతా వృధా అవుతుంది . వాటర్ వర్డ్స్ అధికారులు చోద్యం చూస్తున్నారు మరి ఇప్పుడు మంచినీళ్లు మొత్తం లక్షల లీటర్లు రోడ్డుపైకి వచ్చి మొత్తం వేస్ట్ అవుతున్నాయి దీనికి ఎవరు బాధ్యతలు .నేను రిసాల గడ్డలో మరి ఏవైతే గ్రావిటీ చేయించామో ఆ గ్రావిటీకి వాటర్ ఏదైతే స్క్వేర్ వాళ్ళు ఉందో అది చేయమని కూడా చాలా సార్లు చెప్పామని కార్పొరేటర్ రవి చారి అన్నారు. స్క్వేర్ వాల్ చేస్తే ఈ పరిస్థితి ఉండదు ఇప్పటికైనా అధికారులు మోటర్లు బాగు చేయించాలని లేనిపక్షంలో మేము ధర్నా చేస్తామని రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవి చారి అధికారులను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *