నూతన వధూవరులను
ఆశీర్వదించిన రెడ్డిపల్లి సర్పంచ్

వీణవంక, మే 12 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొంగోని అరుణ-ఎల్లయ్య దంపతుల కుమార్తె సాహిత్య వివాహం సాయి కృష్ణ తో వైభవంగా జరగగా సర్పంచ్ శ్రీ పోతుల నర్సయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి 5016 రూపాయలను కానుకగ అందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఎక్స్ సర్పంచ్ అడిగొప్పుల సత్య నారాయణ, వార్డ్ మెంబర్స్ చింతల రాజయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, సీనియర్ నాయకులు కట్ట స్వామి, గట్టు సమ్మయ్య, ఐరేని సుధాకర్, నోముల రామ్ రెడ్డి, సత్తి రెడ్డి, ఉయ్యాల చందర్ తదితరులు ఉన్నారు.