రాష్ట్రపతి పాలన కోసం ప్రతిపక్షాలకు వైఎస్ షర్మిల లేఖ

హైదరాబాద్, మార్చి 2 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దామంటూ ప్రతిపక్షాల కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల లేఖలు రాశారు. అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని పిలుపునిచ్చారు.