ఎస్పీని కలిసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్

ఎస్పీని కలిసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్

ఎస్పి గారిని సన్మానిస్తున్న ట్రస్ట్ సభ్యులు

ములుగు, ఫిబ్రవరి 2 (విశ్వం న్యూస్) : నూతనంగా నియమితులైన ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలంను శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిష నాగ రమేష్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఎస్పీ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేడారం మాజీ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పెండ్యాల ప్రభాకర్, బాడిశ నవీన్, ఆదినారాయణ, ఇందారపు రమేష్, మునిగేల మహేష్,బోడ ప్రవీణ్, కొమరం నితిన్, ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *