బీఆర్ఎస్ లో చేరిన విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల

అమరావతి, పిబ్రవరి 24 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరిన తాడి శకుంతల. శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి తో పాటు పలువురు చేరిక.