ఇంటర్ ఫలితాలలో తేజస్ ప్రతిభ
కరీంనగర్ బ్యూరో, మే 19 (విశ్వం న్యూస్) : ఇంటర్ ఫలితాలలో మా తేజస్ విద్యార్థులు ఉత్తమ
ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించడమైనది.

MPC 1st Year:
K. Yashwanth, Hall ticket
no. 2335107574-మార్కులు 465
U. Harshith, Hall ticket
no. 233510020-మార్కులు 464
T. Ganesh, Hall ticket
no. 2335102402-మార్కులు 463
M. Ramesh kumar Hall ticket
no. 2335107342-మార్కులు 461

MPC 2nd Year:
CH. Surya-మార్కులు 984
S. Sravan reddy-మార్కులు 981
CEC 2nd Year:
A. Akshay-మార్కులు 973
మరియు ఇటీవల ప్రకటించిన
JEE Mains లో 2023 ఫలితాలలో
12 మందివిద్యార్థులు
JEE Advance కు ఎంపిక
కావడం జరిగింది.