ఆకలి తీర్చిన రైతు బిడ్డలు

వీణవంక, మార్చి 29 (విశ్వం న్యూస్) : ఈరోజు జమ్మికుంట మండలంలో కోరపల్లి నుండి కాపులపల్లి వెళ్లే దారిలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రైతు అక్క చెల్లెలను గమనించి అపి నాకు ఆకలి ఐతుంది అనగానే ఒ చెల్లె తన సద్ది ఇచ్చి మరి తినిపించంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అడగగానే ఆకలి తీర్చిన ఆడబిడ్డలకు ఎల్లపుడు తోడుగా ఉంటానని మరియు రైతు సంక్షేమమే నా ధ్యేయమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *