మాపై వచ్చిన వార్తలు నిరాధారం : సర్పంచ్ జ్యోతి రమేష్

మాపై వచ్చిన వార్తలు నిరాధారం : సర్పంచ్ జ్యోతి రమేష్

వీణవంక, పిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఆఫీసులో పనిచేయుచున్న కట్ల మల్లికార్జున్ నిన్నటి రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారం వాటిని మేము ఖండిస్తున్నాము. అతడు అంధుడు కాబట్టి మా గ్రామపంచాయితీ పెద్దది కాబట్టి అన్నిపన్నుల్లో మాకు సరియన సేవలు అందడం లేదు. దయచేసి కలెక్టర్ గారికి అతన్ని బదిలీ చేసి మాకు వేరే వారిని ఇవ్వాలని కోరుకుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *