బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఇదే !?..

  • సోషల్ మీడియాలో లిస్ట్ వైరల్

హైదరాబాద్, ఆగస్టు 17 (విశ్వం న్యూస్) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అభ్యర్థులపై ఈ నెల 21న శ్రావణ సోమవారం మంచి రోజు కావటంతో అదే రోజు తొలి జాబితా విడుదల చేసేందుకు కేసీఆర్ సమాయత్తమయ్యారనే ప్రచారం జరుగుతోంది.

అయితే అభ్యర్థుల తొలి జాబితా ఇదేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో చాలా మంది సిట్టింగ్‌లకు అవకాశం కల్పించారు. మరికొన్ని చోట్ల కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులు వీరే…

ఉమ్మడి అదిలాబాద్
చెన్నూరు- బాల్క సుమన్
అదిలాబాద్ – జోగు రామన్న
బోథ్ – రాథోడ్ బాపురావు
ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
నిర్మల్- ఇంద్రకరణ్ రెడ్డి

మహబూబ్‌నగర్
కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి
జడ్చర్ల- లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్- శ్రీనివాస్ గౌడ్
దేవరకద్ర- ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మక్తల్- చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి- నిరంజన్ రెడ్డి
నాగర్ కర్నూల్- మర్రి జనార్దన్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్
ఆర్మూర్- జీవన్ రెడ్డి
బోధన్- షకీల్
బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్- గణేష్ బిగాలా
నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్దన్
బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి

నల్గొండ
సూర్యాపేట- జగదీష్ రెడ్డి
నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
హుజూర్‌నగర్- శానంపూడి సైదిరెడ్డి
భువనగిరి- పైళ్ల శేఖర్ రెడ్డి
నకిరేకల్- చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి- గాదరి కిషోర్
ఆలేరు- గొంగిడి సునీత

కరీంనగర్
కరీంనగర్- గంగుల కమలాకర్
సిరిసిల్ల- కేటీఆర్
మానుకొండూరు- రసమయి బాలకిషన్
రామగుండం- కోరుకంటి చందర్
కోరుట్ల- విద్యాసాగర్ రావు
హుస్నాబాద్- ఒడితల సతీష్

ఖమ్మం
పినపాక- రేగా కాంతారావు
ఇల్లందు- బానోతు హరిప్రియ నాయక్
ఖమ్మం- పువ్వాడ అజయ్
పాలేరు- కందాల ఉపేందర్ రెడ్డి
సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య

మెదక్
సిద్దిపేట- హరీష్ రావు
దుబ్బాక- కొత్త ప్రభాకర్ రెడ్డి
గజ్వేల్- కేసీఆర్
పఠాన్‌చెరు- గూడెం మహిపాల్ రెడ్డి

ఉమ్మడి వరంగల్
పాలకుర్తి -ఎర్రబెల్లి దయాకర్ రావు
నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల -చల్ల ధర్మారెడ్డి
వరంగల్ పశ్చిమ- దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ తూర్పు- వద్దిరాజు రవిచంద్ర
స్టేషన్ ఘనపూర్- కడియం శ్రీహరి
జనగాం- పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
వర్ధన్నపేట- ఆరూరి రమేష్
భూపాలపల్లి- గండ్ర వెంకట రమణారెడ్డి

రంగారెడ్డి జిల్లా
మేడ్చల్- చామకూర మల్లారెడ్డి
మల్కాజ్‌గిరి- మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్- కేపీ వివేకానంద
కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు
ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బీనగర్- దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి
శేర్లింగంపల్లి- అరికెపూడి గాంధీ
వికారాబాద్- మెతుకు ఆనంద్
తాండూరు- పైలెట్ రోహిత్ రెడ్డి

హైదరాబాద్
ముషీరాబాద్- ముఠా గోపాల్
ఖైరతాబాద్- దానం నాగేందర్
జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్
సనత్ నగర్- తలసాని శ్రీనివాస్
సికింద్రాబాద్- పద్మారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *