హైదరాబాదులో టీఎంకేజెఎఫ్ ప్లీనరీ సమావేశం

హైదరాబాద్:భారీగా తరలివచ్చిన
మున్నూరుకాపు జర్నలిస్టులు

తిమ్మాపూర్, (విశ్వం న్యూస్) : తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం (టీఎంకేజెఎఫ్) 2వ ప్లీనరీ సమావేశం బుధవారం సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ సార థ్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సమావేశంలో అతిథులుగా ఎంపీ (రాజ్యసభ) డా.కె. లక్ష్మణ్, పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, బిజెపి రాష్ట్ర నాయకులు, హుస్నాబాద్ నియోజకవర్గo ఇన్చార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, శ్రీనివాస్, జల్లి సిద్దయ్య, రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, కరీంనగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ పటేల్, సూదుల వెంకటరమణ పటేల్, గౌరవ సలహాదారులు బోనాల తిరుమల పటేల్, ఉపాధ్యక్షులు ఏబుసి శ్రీనివాస్, జక్కుల సుమ పటేల్, కామినేని మధుసూ దన్ పటేల్, దూలూరి జగన్మోహన్ పటేల్, కోశాధికారి తోట రమణ పటేల్, సంయుక్త కార్యదర్శి మధుకర్ పటేల్, పత్తం రమేష్ పటేల్, బొమ్మిడి విజయ కుమార్ పటేల్, పోకుల మధు పటేల్, సుగుణాకర్ పటేల్, రవి పటేల్, శ్రీనివాస్ పటేల్ తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులు, సీనియర్ సబ్ ఎడిటర్లు, సీనియర్ రిపోర్టర్లు, మున్నూరు కాపు జర్నలిస్టులు వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *