పార్థివ దేహానికి నివాళులు

జమ్మికుంట, మార్చి 21 (విశ్వం న్యూస్) : జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్ కుమార్ తల్లి మృతి చెందగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు.