తెలంగాణ ఎంసెట్ 2023 షెడ్యూల్ రిలీజ్… ఎగ్జామ్ డేట్స్

హైదరాబాద్, పిబ్రవరి 24 (విశ్వం న్యూస్) : ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఈ నెల 28న ఎంసెట్ నోటిఫికేషన్. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరణ. ఏప్రిల్ 30 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్‌కు అవకాశం. పరీక్షలు మే 7 నుంచి మొదలు కానున్నాయి.