పాడి ఉదయ్ నందన్ రెడ్డికి ఘన సన్మానం

సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి ఆధ్వర్యములో
పాడి ఉదయ్ నందన్ రెడ్డికి ఘన సన్మానం

వీణవంక, జూన్ 29 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఈ నేలలో జరిగిన భూ లక్ష్మి-మహాలక్ష్మి, బోడ్రాయి ప్రతిష్టపాన ఉత్సవాలకు శ్రీ పాడి ఉదయ్ నందన్ రెడ్డి (Founder & CEO -YuppTV & Turito) విరాళంగా 51,116/- అందించగా ఈ రోజు సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి తో పాటు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి దాసారపు ప్రభాకర్, దూలం అంజి, కర్రె నాని, పల్లేర్ల కిరణ్, గోనెల సమ్మయ్య, దూలం సురేష్, గోనెల పెద్దులు, గంధం ప్రశాంత్, రాజేష్,గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *