ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్ఆర్
జయంతి వేడుకలు

హైదరాబాద్, జూలై 8 (విశ్వం న్యూస్): బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో వైఎస్ఆర్ జయంతి వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నార్సింగ్ మార్కెటింగ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, నేతృత్వంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ పథకాలు, ప్రజల పట్ల ఆయన మమకారం, పాలనలో సాదార‌ణ ప్రజలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి నేతలు భావోద్వేగంతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *