మంత్రి గంగులను పరామర్శించిన జడ్పీ చైర్మన్
తిమ్మాపూర్, జనవరి 9 (విశ్వం న్యూస్) : రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి ఇటివల అకాల మరణం చెందగా, సోమవారం వారి నివాసంలో మంత్రిని పరామర్శించి, గంగుల మల్లయ్య పటేల్ ఆత్మకు శాంతి కలగాలని, ఘన నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్ కనుముల విజయ, జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎలుక ఆంజనేయులు, జెడ్పిటిసిలు తల్లపెళ్లి శేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మెండి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.